6, సెప్టెంబర్ 2015, ఆదివారం

విజ్ఞానశాస్త్రం లో వివిధ ఆవిష్కరణలు[మార్చు]

విశిష్ట వ్యక్తుల ఆవిష్కరణలు
సంవత్సరం
ఆవిష్కరణ
ఆవిష్కర్త
ఆవిష్కర్త దేశం
1250
కుంభాకార కటకం
రోగెర్ బాకన్
ఇంగ్లీష్
1450
అచ్చుయంత్రం
జాన్ గూటెన్ బర్గ్
జర్మనీ
1504
పాకెట్ వాచ్
పీటర్ హెన్లీన్
జర్మనీ
1590
సంయుక్త సూక్ష్మదర్శిని
జాచారియస్ జాన్సన్
డచ్
1593
నీటి ఉష్ణమాపకం
గెలీలియో గెలీలి
ఇటలీ
1608
దూరదర్శిని
హన్స్ లిప్పెర్ షీ
డచ్
1625
రక్త మార్పిడి
జీన్-బాప్టిస్ట్ డెనీస్
ఫ్రెంచ్
1629
ఆవిరి టర్బైన్
జియోవాన్ని బ్రాంకా
ఇటలీ
1642
ఏడ్డింగ్ యంత్రము
బ్లెయిస్ పాస్కల్
ఫ్రెంచ్
1643
భారమితి
ఎవంగెలిస్తా టారసెల్లి
ఇటలీ
1650
గాలి పంపు
ఒట్టోవాన్ గ్యురిక్
జర్మనీ
1656
పెండులం క్లాక్
క్రిస్టియన్ హైగన్స్
డచ్
1661
మిథనాల్-వాయువుల ఘనపరిమాణ,పీడన,ఉష్ణోగ్రత మధ్య సంబంధం
రాబర్ట్ బాయిల్
ఐరిష్
1668
పరావర్తన దూరదర్శిని
ఐజాక్ న్యూటన్
ఇంగ్లీష్
1671
గణన యంత్రం
గోట్ ఫ్రైడ్ విల్లియం బెబ్నిడ్జ్
జర్మని
1683
బాక్టీరియా
ఆంటన్ వాన్ లూవెన్ హాక్
డచ్
1687
గమన నియమాలు
ఐజాక్ న్యూటన్
ఇంగ్లీష్
1698
ఆవిరి పంపు
థామస్ సావెరీ
ఇంగ్లీష్
1701
సీడ్ డ్రిల్ల్
జెత్రో టల్ల్
ఇంగ్లీష్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి