1, మే 2011, ఆదివారం

ఉపాధ్యాయులు తప్పక చదవవలసిన పుస్తకాలు 

                                        పుస్తకాలు ఎందుకు చదవాలి ? అని ప్రశ్న  వేసుకొంటే - ఉపాధ్యాయుడు నిత్య విద్యార్ధి.  ప్రతి రోజు  ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి.  ప్రతినిత్యం కొత్తదనంతో భోదించాలి.  దీనికి మార్గం పుస్తకాలే.  పుస్తకాలు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి.  ఉత్తేజాన్ని ఇస్తాయి, మార్గాదర్సకమౌతాయి.  ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు.