ఉపాధ్యాయులు తప్పక చదవవలసిన పుస్తకాలు
పుస్తకాలు ఎందుకు చదవాలి ? అని ప్రశ్న వేసుకొంటే - ఉపాధ్యాయుడు నిత్య విద్యార్ధి. ప్రతి రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కొత్తదనంతో భోదించాలి. దీనికి మార్గం పుస్తకాలే. పుస్తకాలు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఉత్తేజాన్ని ఇస్తాయి, మార్గాదర్సకమౌతాయి. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి