1, జనవరి 2016, శుక్రవారం

అనగనగా...! - ----ఏర్చి, కూర్చిన 120 కమ్మని బాలల కధలు (మరిన్ని త్వరలో) కాలంతో పాటూ సమాజంలోని ప్రతి అంశమూ వేగవంతమైంది, మార్పులకు గురి అవుతుంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలుగా....అవీ విచ్ఛిన్నమై ఒంటరి జీవితాలుగా రూపాంతరం చెందుతున్న ఈ నేపద్యంలో అమితంగా నష్టపోయేది పిల్లలే! ఎందుకంటే, అంతరించి పోతున్న అనేక అలవాట్లలో పిల్లలకు కథలు చెప్పి నిద్ర పుచ్చడమనే ప్రక్రియ ఒకటి. ఒక తరం ముందు. ఈ బాధ్యతను అమ్మమ్మో, నానమ్మో చేపట్టేవారు. కానీ, నేటి న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థలో పిల్లలకు కథలు చెప్పేంత తీరిక ఎవరికీ ఉండడం లేదు. పిల్లలకోసం కేటాయించే సమయం కూడ లెక్క ప్రకారం, టైం టేబుల్ ప్రకారం జరుగుతున్న ఈ తరంలో ఇక మన పిల్లలకు కథలెవరు చెబుతారు? మరి అలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన అనగనగా...! యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవటం కొరకు క్లిక్ చెయ్యండి. http://firstbel.com/

Anaganags