1885
|
గ్రాఫో ఫోన్(డిక్టేటింగ్ యంత్రం)
|
చైసస్టర్ ఎ. బెల్ మరియు చార్లెస్ సమ్మర్ టైనర్
|
అమెరికా
|
1885
|
AC ట్రాన్స్ ఫార్మర్
|
విలియం స్టాన్లీ
|
అమెరికా
|
1887
|
గాలి తో గల రబ్బరు టైరు
|
జె.బి.డన్ లప్
|
స్కాటిష్
|
1887
|
గ్రామ ఫోన్(disk records)
|
ఎమైల్ బెర్లినెర్
|
అమెరికా
|
1887
|
గ్యాస్ మాంటిల్
|
బారన్ కర్ల్ అయర్ వాన్ వెల్స్ బాచ్
|
ఆస్టేలియా
|
1887
|
మైమో గ్రాఫ్
|
ఆల్బర్ట్ బ్లాక్ డిక్
|
అమెరికా
|
1887
|
మోనో టైప్
|
టాల్బర్ట్ లాంస్టోన్
|
అమెరికా
|
1887
|
ఆటోమాటెడ్ విద్యుత్ ఎలివేటర్
|
అలెగ్జాండర్ మైల్స్
|
అమెరికన్
|
1888
|
ఆడ్డింగ్ మషీన్(రికార్డింగ్)
|
విలియం సూయార్డ్ బర్రోస్
|
అమెరికన్
|
1888
|
కొడక్ కెమేరా
|
జార్జ్ ఈస్ట్ మాన్
|
అమెరికన్
|
1889
|
స్టీం టర్బయిన్
|
సి.జి. డె లావల్
|
స్వీడిష్
|
1891
|
మోషన్ చిత్ర కెమేరా(కైనటోగ్రాఫ్)
|
థామస్ ఆల్వా ఎడిషన్
|
అమెరికా
|
1891
|
మోషన్ చిత్రము చూసే సాధనం(కైనెటో స్కోప్)
|
థామస్ ఆల్వా ఎడిషన్ , విలియం కె.ఎల్.డిక్ సన్
|
బ్రిటిష్
|
1891
|
సింథటిక్ రబ్బరు
|
సర్ విలియం అగష్టస్ టిల్డెన్
|
బ్రిటిష్
|
1892
|
AC మోటార్
|
నికొలా టెస్లా
|
అమెరికన్
|
1892
|
మూడు రంగుల కెమేరా
|
ఫ్రెడ్ రిక్ యూజిన్ ఇవిస్
|
అమెరికన్
|
1892
|
రయాన్(విస్కోస్0
|
చార్లెస్ ఫ్రెడ్ రిక్ క్రాస్
|
బ్రిటిష్
|
1892
|
శూన్య బాటిల్ (దీవార్ ప్లాస్క్0
|
సర్ జేమ్స్ దీవార్
|
బ్రిటిష్
|
1893
|
ఫోటో ఎలక్ట్రిక్ సెల్
|
జూలియస్ ఎల్స్టెర్ హాన్స్ ఎఫ్.జిటెల్
|
జర్మన్
|
1893
|
డీసెల్ ఇంజన్
|
రూడోల్ఫ్ డీసెల్
|
జర్మన్
|
1893
|
గ్యాసోలిన్ ఆటోమొబైల్
|
చార్లెస్ ఎడ్గర్ డురీయా మరియు జె.ఫ్రాంక్ డురీయా
|
అమెరికన్
|
1894
|
మోషన్ పిక్చర్ ప్రొజక్షన్
|
లూయీస్ జీన్ లుమైర్ మరియు అగష్ట్ మారీ లుమైర్ చార్లెస్ ఫ్రాన్సిస్ జెన్ కిన్స్
|
ఫ్రెంచ్ , అమెరికన్
|
1895
|
X-ray
|
విలియం రాంట్జెన్
|
జర్మన్
|
1895
|
Rayon (acetate)
|
చర్లెస్ ప్రెడ్రిక్ క్రాస్
|
బ్రిటిష్
|
1895
|
వైర్ లెస్ టెలిగ్రాఫ్
|
మార్చీస్ గూగ్లియోల్మో మార్కోనీ
|
ఇటలీ
|
1896
|
ప్రయోగాత్మక విమానం
|
సామ్యూల్ పియర్ పాఆంట్ లాంజ్లీ
|
అమెరికన్
|
1898
|
సునిశిత ఫోటోగ్రాఫిక్ కాగితం
|
లియో హెన్ డ్రిక్ బాక్ లాండ్
|
అమెరికన్
|
1900
|
రిజిడ్ దిరిజిబెల్ ఎయిర్ షిప్
|
గ్రాప్ ఫెర్దినార్డ్ వోన్ జెప్పలిన్
|
జర్మన్
|
1902
|
రేడియో టెలిఫోన్
|
వాల్డ్ మార్ పౌల్ సెన్, రిజినాల్డ్ ఆబే ఫెస్సెండన్
|
డానిష్, అమెరికన్
|
1903
|
విమానం
|
విల్బర్ రైట్ మరియు ఆర్ వైల్ రైట్
|
అమెరికన్
|
1903
|
విండ్ షీల్డ్ వైపర్స్
|
మేరీ అండర్సన్
|
అమెరికా
|
1903
|
ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్
|
విలియం ఎంథోవెన్
|
డచ్
|
1905
|
డయోడ్ రెక్టిఫైర్ ట్యూబ్(రేడియో)
|
సర్ జాన్ అంబ్రోస్ ప్లెమింగ్
|
బ్రిటిష్
|
1906
|
జైరో కాంపాస్
|
హెర్మన్ ఆంషుట్జ్-కాంఫ్రె
|
జర్మన్
|
1907
|
ట్రయోడ్ ఆంప్లిఫైయర్ ట్యూబ్(రేడియో)
|
లీ డె ఫారెష్ట్
|
అమెరికన్
|
1908
|
సెల్లోఫాన్
|
జాక్విస్ ఎడ్విన్ బ్రాండెన్ బెర్జెర్
|
స్విష్
|
1908
|
రెండు రంగుల చలన కెమేరా
|
సి. ఆల్బర్ట్ స్మిథ్
|
బ్రిటిష్
|
1909
|
సాల్వర్సన్
|
పాల్ ఎర్లిచ్
|
జర్మన్
|
1910
|
సింధసైజ్డ్ ప్లాస్టిక్
|
లియో హెచ్.బేక్ లాండ్
|
అమెరికా
|
1910
|
బొగ్గుల హైడ్రోజనీకరనము( పెట్రోలు తయారీ)
|
ఫ్రెడ్ రిక్ బెల్జియస్
|
జర్మన్
|
1910
|
గైరోస్కోపిక్ కాంపాస్ మరియు స్టెబిలైజర్
|
ఎల్మర్ ఆంబ్రోస్ స్పెర్రీ
|
అమెరికన్
|
1911
|
ఎయిర్ కండిషనర్
|
W.H. కారియర్
|
అమెరికన్
|
1911
|
విటమినులు
|
కేసిమిర్ ఫంక్
|
పాలిష్
|
1911
|
నియాన్ దీపం
|
జార్జెస్ క్లాడ్
|
ఫ్రెంచ్
|
1912
|
మెర్క్యురీ ఆవిరి దీపం
|
పీటర్ కూపర్ హెవిట్ట్
|
అమెరికన్
|
1913
|
రాం జెట్ ఇంజన్
|
రెనె లోరిన్
|
ఫ్రెంచ్
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి