1829
|
బ్రైయిలీ ప్రింటింగ్
|
లూయీస్ బ్రెయిలీ
|
ఫ్రెంచ్
|
1830
|
ప్లాట్ పార్ం స్కేల్స్
|
తాడూస్ ఫయిర్ బాంక్స్
|
అమెరికన్
|
1830
|
కుట్టు మిషన్
|
బార్తెలెమీ థిమోన్నియర్
|
ఫ్రెంచ్
|
1831
|
ఫాస్పరస్ మాచ్
|
చార్లెస్ చారియా
|
ఫ్రెంచ్
|
1831
|
డైనమో
|
మైఖేల్ ఫారడే
|
బ్రిటిష్
|
1834
|
విద్యుత్ స్ట్రీట్ కార్
|
థామస్ డేవెన్ పోర్డ్
|
అమెరికన్
|
1835
|
పిస్టర్(రివాల్వర్)
|
సామ్యూల్ కోల్ట్
|
అమెరికన్
|
1837
|
టెలిగ్రాఫ్
|
సామ్యూల్ ఫిన్లీ బ్రీస్ మోర్స్, సర్ చార్లెస్ వీట్ స్టోన్
|
అమెరికన్, బ్రిటిష్
|
1838
|
మోర్స్ కోడ్
|
సామ్యూల్ బ్రీస్ మోర్స్
|
అమెరికన్
|
1839
|
ఫొటోగ్రఫీ
|
లూయీస్ జాకీస్ ., మాండె డిగుర్రె జోసెఫ్ నైస్ ఫోర్ నిప్సె
విలియం హెన్రీ ఫాక్స్ టాల్బట్ |
ఫ్రెంచ్, బ్రిటిష్
|
1839
|
వాల్కనైజ్డ్ రబ్బర్
|
చార్లెస్ గూడియర్
|
అమెరికన్
|
1839
|
స్టీమ్ హామర్
|
జెమ్స్ నాస్మైత్
|
స్కాటిష్
|
1839
|
సైకిల్(ఫెడల్స్ తో)
|
కిర్క్ పాట్రిక్ మాక్ మిలన్
|
బ్రిటిష్
|
1845
|
నూమాటిక్ టైర్
|
రాబర్ట్ విలియం థామ్సన్
|
అమెరికన్
|
1846
|
రోటరీ ప్రింటింగ్ ప్రెస్
|
రిచర్డ్ మార్చ్ హ్యూ
|
అమెరికన్
|
1846
|
నైట్రో గ్లిసరిన్
|
ఆస్కానియో సోబ్రెరో
|
ఇటలీ
|
1846
|
గన్ కాటన్
|
క్రిస్టియన్ ఫ్రిడ్రిచ్ సోహన్ బైన్
|
జర్మనీ
|
1846
|
ఈథర్
|
క్రాఫోర్డ్ విలియం సన్ లాంగ్
|
అమెరికన్
|
1849
|
రీయన్ ఫోర్శెద్ కాంక్రీట్
|
ఎఫ్.జె.మోనియర్
|
ఫ్రెంచ్
|
1849
|
సేఫ్టీ పిన్
|
వాల్టర్ హంట్
|
అమెరికన్
|
1849
|
వాటర్ టర్బైన్
|
జేమ్స్ బిచెనొ ఫ్రాన్సిస్
|
అమెరికన్
|
1850
|
రిఫ్రిజిరేటర్
|
అలెగ్జాండర్ ట్విన్నింగ్, జేమ్స్ హారిసొన్,
|
అమెరికా, ఆస్టేలియా
|
1850
|
మెర్ సైజ్డ్ కాటన్
|
జాన్ మెర్సెర్
|
బ్రిటిష్
|
1851
|
బ్రీచ్ లోడింగ్ రీఫిల్
|
ఎడ్వర్డ్ మయరార్డ్
|
అమెరికన్
|
1851
|
ఆప్టాలమోస్కోప్
|
హెల్ం హోల్ట్జ్
|
జర్మన్
|
1852
|
నార్ రిజిడ్ ఎయిర్ షిప్
|
హెన్రీ జిఫార్డ్
|
ఫ్రెంచ్
|
1852
|
ఎలివేటర్ (బ్రేక్ తో)
|
ఎలిస్తా గ్రావ్స్ ఓటిస్
|
అమెరికన్
|
1852
|
జైరోస్కోప్
|
జీన్ బెర్నార్డ్ లీయన్ ఫోకాల్ట్
|
ఫ్రెంచ్
|
1855
|
హెపిడెర్మిక్ సిరింజ్
|
అలెగ్జాండర్ వుడ్
|
స్కాటిష్
|
1855
|
సేప్టీ మాచెస్
|
జె.ఇ.లాండ్ స్ట్రోం
|
స్వీడిష్
|
1856
|
బెస్సెమీటర్ కన్వర్టర్(స్టీల్)
|
సర్ హెన్రీ బెస్సెమెర్
|
బ్రిటిష్
|
1858
|
హార్వెస్టర్
|
చార్లెస్ మరియు విలియం మర్ష్
|
అమెరికన్
|
1859
|
వర్ణపట మాపకం
|
రాబర్ట్ కిర్కాఫ్ మరియు రాబర్డ్ విలియం బున్ సెన్
|
జర్మన్
|
1860
|
అంతర దహన యంత్రము(గ్యాస్)
|
సాది కార్నాట్ - జీన్ జోసెఫ్ ఎటిన్న్ లీయనోర్
|
ఫ్రెంచ్
|
1861
|
వెబ్-ఫెడ్ వార్తా పత్రిక ముద్రణా యంత్రం
|
రిచర్డ్ మార్చ్ హ్యూ
|
అమెరికన్
|
1861
|
ఎలక్ట్రిక్ ఫర్నెస్
|
విలియం సీమెన్స్
|
బ్రిటిష్
|
1861
|
మషీన్ గన్
|
రిచర్డ్ జోర్డాన్ గట్లింగ్
|
అమెరికన్
|
1861
|
కినిమాటోస్కోప్
|
కొలెమన్ సెల్లర్స్
|
అమెరికన్
|
1865
|
అనువంశికతా సూత్రాలు
|
గ్రెగర్ మెండల్
|
ఆస్టేలియా
|
1865
|
ఏంటి సెప్టిక్ సర్జరీ
|
జోసెఫ్ లిస్టర్
|
ఇంగ్లీషు
|
1866
|
కాగితం(చెక్క నుండి,సల్పైట్ విధానము)
|
బెంజమిన్ చూ టిల్గ్మాన్
|
అమెరికా
|
1866
|
డైనమేట్
|
ఆల్ఫ్రెడ్ నోబెల్
|
స్వీడిష్
|
1868
|
నిర్జల ఘటం
|
జార్జెస్ లెక్లాంచీ
|
ఫ్రెంచ్
|
1868
|
టైప్ రైటర్
|
కార్లోస్ గ్లైడన్ మరియు క్రిస్టోఫర్ లాథం షోలెస్
|
అమెరికన్
|
1868
|
ఎయిర్ బ్రేక్
|
జార్జ్ వాషింగ్ హౌస్
|
అమెరికన్
|
1870
|
సెల్యులోయిడ్
|
జాన్ వెస్ట్లీ హ్యాట్ మరియు ఇసా హ్యాట్
|
అమెరికన్
|
1871
|
నిరవధిక విద్యుత్ డైనమో
|
జెనోబ్-థియోఫైల్ గ్రాం
|
బెల్జియం
|
1874
|
క్వాడ్రూప్లెక్స్ టెలిగ్రాఫ్
|
థామస్ ఆల్వా ఎడిషన్
|
అమెరికన్
|
1875
|
ఆటోమాటెడ్ మషిన్
|
ఆయిలర్ ఎం.సి.కోయ్
|
కెనడా
|
1876
|
వ్యాధులకు కారణం క్రిములు - సిద్ధాంతం
|
లూయీ పాశ్చర్ మరియు రాబర్ట్ కాక్
|
ఫ్రెంచ్, జర్మన్
|
1876
|
టెలిఫోన్
|
అలెగ్జాండర్ గ్రాహంబెల్
|
అమెరికన్
|
1877
|
అంతర దహన యంత్రము(నాలుగు వలయాలు)
|
నికోలస్ అగష్ట్ అట్టో
|
జర్మన్
|
1877
|
మాట్లాడే యంత్రం(Talking machine (phonograph))
|
థామస్ ఆల్వా ఎడిషన్
|
అమెరికా
|
1877
|
మైక్రోఫోన్
|
ఎమైల్ బెర్లినెర్
|
అమెరికా
|
1877
|
ఎలక్ట్రిక్ వెల్డింగ్
|
ఎలిహూ థామస్
|
అమెరికన్
|
1877
|
రిఫ్రిజిరేటర్ కార్
|
సి.ఎఫ్.స్విఫ్ట్
|
అమెరికన్
|
1878
|
క్రీం సెపరేటర్
|
కార్ల్ గుస్టావ్ దె లావల్
|
స్వీడన్
|
1878
|
కాథోడ్ కిరణాల ట్యూబ్ (ఉత్సర్గ నాళం)
|
విలియం క్రూక్సు
|
బ్రిటిష్
|
1879
|
కెష్ రిజిస్టర్
|
జేమ్స్ జె. రిట్టే
|
అమెరికన్
|
1879
|
లైట్ బల్బ్(ఫిలమెంట్ తో)
|
థామస్ ఆల్వా ఎడిషన్ , సర్ జోసెఫ్ విల్సన్ స్వాన్
|
అమెరికన్, బ్రిటిష్
|
1879
|
ఆటోమొబైల్ ఇంజన్(two-cycle)
|
బెంజ్
|
జర్మన్
|
1879
|
ఆర్క్ లాంప్
|
ఫ్రాన్సిస్ బుష్
|
అమెరికన్
|
1880
|
లినో టైప్
|
ఒట్టొమర్ మెర్జెన్ థాలెర్
|
అమెరికన్
|
1884
|
ఆవిరి టర్బయిన్
|
సి.ఎ.పర్సన్స్
|
ఇంగ్లీషు
|
1884
|
బహు చక్ర ఆవిరి టర్బైయిన్
|
సర్ చార్లెస్ ఆల్గెర్నన్ పార్సన్స్
|
బ్రిటిష్
|
1884
|
నిప్కో డిస్క్(దూరదర్శన్ స్కానింగ్ పరికరం)
|
పాల్ గొట్లిబ్ నిప్కోవ్
|
జర్మన్
|
1884
|
ఫౌంటెన్ పెన్
|
లూయీస్ ఎడ్సన్ వాటర్ మాన్
|
అమెరికన్
|
1885
|
ఆటోమొబైల్(దహనయంత్రం)
|
కార్ల్ బెంజ్ మరియు గొట్టిబ్ దైమ్లర్
|
జర్మని
|
6, సెప్టెంబర్ 2015, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి